ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ గా వెనిగండ్ల రామును నియమించిన చంద్రబాబు
    01 Tue 09:56

    గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ గా వెనిగండ్ల రామును నియమించిన చంద్రబాబు

    • వెనిగండ్ల ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్న రాము
    • పార్టీ కార్యక్రమాల్లో కూడా చురుకుగా పాల్గొంటున్న వైనం
    • వచ్చే ఎన్నికల్లో కొడాలి నానిపై పోటీ చేసే అవకాశం
  • హైదరాబాద్‌లోకి ఎంటరైన 'ట్రంప్ టవర్స్'... లగ్జరీ హౌసింగ్ లో సరికొత్త అధ్యాయం
    02 Tue 22:43

    హైదరాబాద్‌లోకి ఎంటరైన 'ట్రంప్ టవర్స్'... లగ్జరీ హౌసింగ్ లో సరికొత్త అధ్యాయం

    • కోకాపేటలో ప్రతిష్ఠాత్మక ట్రంప్ టవర్స్... ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్
    • ఐరా, ట్రైబెకా డెవలపర్స్ సంయుక్తంగా నిర్మాణం
    • ప్రీమియం 3, 4 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్లతో కూడిన జంట టవర్లు
    • 2031 మే నాటికి ప్రాజెక్ట్ పూర్తి చేయాలన్నది లక్ష్యం
  • కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ... మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
    03 Tue 22:41

    కాంగ్రెస్‌కు ఎదురుదెబ్బ... మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ

    • మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ
    • తెలంగాణ కోర్టు కేసు వివరాలు దాచిపెట్టారని బీజేపీ అభ్యంతరం
    • ఇది కేసు కాదని, కేవలం నోటీసు మాత్రమేనని వాదించిన కాంగ్రెస్
    • గాంధేయవాద మహిళను చూసి బీజేపీ భయపడుతోందని కాంగ్రెస్ నేత విమర్శ
  • 'సంబరాల ఏటి గట్టు' లేటెస్ట్ అప్డేట్.. కీలకపాత్రలో బాలీవుడ్ ప్రముఖుడు!
    04 Tue 22:33

    'సంబరాల ఏటి గట్టు' లేటెస్ట్ అప్డేట్.. కీలకపాత్రలో బాలీవుడ్ ప్రముఖుడు!

    • ‘సంబరాల ఏటి గట్టు’ ముంబై షెడ్యూల్ పూర్తి
    • ఈ షెడ్యూల్‌లో పాల్గొన్న ప్రముఖ బాలీవుడ్ నటుడు
    • రూ. 125 కోట్ల బడ్జెట్‌తో పాన్ ఇండియా యాక్షన్ డ్రామా
    • ‘హనుమాన్’ నిర్మాతల నుంచి వస్తున్న మరో భారీ చిత్రం
    • సాయి దుర్గా తేజ్ కెరీర్‌లోనే ప్రత్యేక చిత్రంగా ప్రచారం
  • శ్రీలంకలో ట్రై సిరీస్... భారత్ ఏ జట్టు శుభారంభం
    05 Tue 22:20

    శ్రీలంకలో ట్రై సిరీస్... భారత్ ఏ జట్టు శుభారంభం

    • త్రైపాక్షిక సిరీస్ తొలి మ్యాచ్‌లో శ్రీలంక ఏ జట్టుపై భారత్ ఏ గెలుపు
    • అద్భుత సెంచరీతో జట్టును ఆదుకున్న వైస్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్
    • గెలుపు అంచున చేతులెత్తేసిన శ్రీలంక
    • చివరి ఓవర్లలో అద్భుతంగా పుంజుకున్న భారత బౌలర్లు
    • ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో భారత్ ఏ విజయం
  • ఇండియన్, జపనీస్ కలిస్తే... 'మచా జిలేబీ'!
    06 Tue 22:10

    ఇండియన్, జపనీస్ కలిస్తే... 'మచా జిలేబీ'!

    • సంప్రదాయ జిలేబీకి జపనీస్ మచా ఫ్లేవర్ జోడింపు
    • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న కొత్త ఫ్యూజన్ వంటకం
    • ఆకుపచ్చ రంగు జిలేబీపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నెటిజన్లు
    • కొందరు రుచి చూడాలని ఆసక్తి చూపగా, మరికొందరు విమర్శలు
    • ఫ్యూజన్ ఫుడ్ ట్రెండ్ లో భాగంగానే ఈ ప్రయోగాలని వెల్లడి
  • జపానే కాదు... నేపాల్ కూడా మన మామిడిపై నిషేధం!
    07 Tue 22:01

    జపానే కాదు... నేపాల్ కూడా మన మామిడిపై నిషేధం!

    • భారత్ నుంచి మామిడి దిగుమతులపై నేపాల్ ప్రభుత్వం ఆంక్షలు
    • పురుగుమందుల అవశేషాలు ఎక్కువగా ఉండటమే దీనికి ప్రధాన కారణం
    • స్థానిక రైతులకు మద్దతిచ్చేందుకే ఈ నిర్ణయమని అధికారుల వెల్లడి
    • ధరలు పెరిగి, కొరత ఏర్పడుతుందని వ్యాపారులు ఆందోళన
  • పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కొత్త 'డస్టర్'.. ఫీచర్లు ఇవే!
    08 Tue 21:56

    పవర్‌ఫుల్ ఇంజిన్‌తో కొత్త 'డస్టర్'.. ఫీచర్లు ఇవే!

    • 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్‌తో వచ్చిన కొత్త డస్టర్
    • అద్భుతమైన పర్ఫార్మెన్స్, మెరుగైన రైడ్ కంఫర్ట్
    • గతుకుల రోడ్లపై కూడా ప్రయాణం ఎంతో సులభం
    • విశాలమైన క్యాబిన్, ఆకర్షణీయమైన డిజైన్
    • హైవేలపై సాఫీ ప్రయాణానికి అనుకూలం
  • విడాకుల కేసు... జయం రవికి కోర్టులో ఎదురుదెబ్బ
    09 Tue 21:54

    విడాకుల కేసు... జయం రవికి కోర్టులో ఎదురుదెబ్బ

    • నటుడు జయం రవి పిటిషన్‌ను కొట్టివేసిన మద్రాస్ హైకోర్టు
    • భరణం కేసు విచారణకు గడువు పొడిగించాలన్న అభ్యర్థన తిరస్కరణ
    • 2025 ఏప్రిల్ నుంచి భరణం చెల్లించడం లేదని భార్య ఆర్తి ఆరోపణ
    • రెండు వారాల్లోగా భరణంపై నిర్ణయం తీసుకోవాలన్న ఆదేశాలు యథాతథం
  • ఇక రైళ్లలోనే వంట.. గ్యాస్ కొరతతో ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం
    10 Tue 21:33

    ఇక రైళ్లలోనే వంట.. గ్యాస్ కొరతతో ఐఆర్‌సీటీసీ కీలక నిర్ణయం

    • వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ల కొరతతో రైళ్లలో తిరిగి వంట ప్రారంభం
    • గ్యాస్ స్టవ్‌ల స్థానంలో ఇండక్షన్ కుక్కర్ల వినియోగానికి ఐఆర్‌సీటీసీ అనుమతి
    • అంతర్జాతీయ సరఫరా సమస్యలతో దేశంలో తలెత్తిన గ్యాస్ సంక్షోభం
    • రాజధాని, శతాబ్ది వంటి ప్రీమియం రైళ్లలో వంటకు గ్రీన్ సిగ్నల్
    • రైల్వే కిచెన్లలో 60 శాతం వంట విద్యుత్ ఆధారిత పద్ధతుల్లోకి మార్పు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV