వన్డే ర్యాంకింగ్స్ లో మళ్లీ అగ్రస్థానానికి ఆసీస్... రెండో స్థానానికి పడిపోయిన పాకిస్థాన్
- దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ చేజిక్కించుకున్న ఆసీస్
- ఆసీస్ ఖాతాలో 121 రేటింగ్ పాయింట్లు
- పాకిస్థాన్ ఖాతాలో 120 రేటింగ్ పాయింట్లు
- 114 రేటింగ్ పాయింట్లతో మూడో స్థానంలో ఉన్న భారత్
ఇక, ఈ ర్యాంకింగ్ జాబితాలో టీమిండియా (114) మూడో స్థానంలో కొనసాగుతోంది. ఆ తర్వాత వరుసగా న్యూజిలాండ్ (106), ఇంగ్లండ్ (99), దక్షిణాఫ్రికా (97), బంగ్లాదేశ్ (92), శ్రీలంక (92), ఆఫ్ఘనిస్థాన్ (80), వెస్టిండీస్ (68) జట్లు టాప్-10లో నిలిచాయి.