ఏం... చంద్రబాబును ఎందుకు శిక్షించకూడదు?: విజయసాయిరెడ్డి
- స్కిల్ డెవలప్ మెంట్ స్కాంలో చంద్రబాబు అరెస్ట్
- విజయవాడ ఏసీబీ కోర్టులో విచారణ
- అవినీతి రావణాసుర చరిత్రకు ముగింపు పలకాలన్న విజయసాయి
ఏపీ సీఆర్డీఏ స్కాం, ఏపీ ఫైబర్ నెట్ స్కాం, ఏపీ స్కిల్ డెవలప్ మెంట్ స్కాం, అమరావతి భూకుంభకోణం, ఈఎస్ఐ మెడికల్ కొనుగోళ్ల స్కాం, ఓటుకు నోటు కుంభకోణం (2016), కాల్ మనీ కుంభకోణం... ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితా చాంతాడంత ఉంటుందని విజయసాయి వివరించారు.