"మోరునియే మోరునియే... నాచే మోరునియే"... చంద్రముఖి-2 నుంచి పక్కా మాస్ సాంగ్ విడుదల

31-08-2023 Thu 18:24 | Entertainment
Advertisement
  • రాఘవ లారెన్స్, కంగన రనౌత్ జంటగా చంద్రముఖి-2
  • సీనియర్ దర్శకుడు పి.వాసు డైరెక్షన్ లో చిత్రం
  • సెప్టెంబరు 15న విడుదల
Advertisement
స్టార్ కొరియోగ్రాఫర్, నటుడు, దర్శకుడు రాఘవ లారెన్స్, బాలీవుడ్ భామ కంగన రనౌత్ జంటగా సీనియర్ దర్శకుడు పి.వాసు డైరెక్షన్ లో వస్తున్న చిత్రం చంద్రముఖి-2. గతంలో రజనీకాంత్ హీరోగా రూపొందిన బ్లాక్ బస్టర్ సినిమా చంద్రముఖికి ఇది సీక్వెల్. 

కాగా, చంద్రముఖి-2 చిత్రం నుంచి ఓ పక్కా మాస్ సాంగ్ ను చిత్రబృందం నేడు రిలీజ్ చేసింది. "మోరునియే మోరునియే... నాచే మోరునియే" అంటూ సాగే ఈ హుషారైన గీతానికి కీరవాణి బాణీలు అందించగా, రామజోగయ్యశాస్త్రి సాహిత్యం సమకూర్చారు. ఎస్పీ చరణ్, శ్రీనిధి తిరుమల ఆలపించారు. విడుదలైన కొద్దిసేపట్లోనే ఈ లిరికల్ వీడియోకు విశేష స్పందన లభిస్తోంది.

లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత సుభాస్కరన్ నిర్మించిన చంద్రముఖి-2 సెప్టెంబరు 15న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రంలో వడివేలు, రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్, మహిమా నంబియార్, రావు రమేశ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇటీవలే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు.
Advertisement
Chandramukhi-2Moruniye Song

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more