తెలంగాణ గ్రూప్-3కి రెడీ అవుతున్నారా? మీకో అలర్ట్!
- దరఖాస్తుల్లో తప్పుల సవరణకు ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన టీఎస్‌పీఎస్సీ
- వ్యక్తిగత వివరాల్లో సవరణలకు రేపటి నుంచి ఈ నెల 21 వరకూ అవకాశం
- వెటర్నరీ అసిస్టెంట్-ఏ, బీ కంప్యూటర్ ఆధారిత పరీక్షల ప్రాథమిక కీ విడుదల
మరోవైపు, పశు సంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్-ఏ, బీ కంప్యూటర్ ఆధారిత పరీక్షకు కీని, అభ్యర్థుల సమాధానాల పత్రాలను టీఎస్‌పీఎస్‌సీ వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచారు. సెప్టెంబర్ 13 సాయంత్రం 5 గంటల వరకూ ఇవి అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు.