ఇన్ఛార్జీ లేకపోయినా దర్శిలో పాదయాత్ర విజయవంతం అయింది: నారా లోకేశ్
- దర్శిలో బలమైన అభ్యర్థిని నిలబెడతామన్న లోకేశ్
- దొంగ ఓట్లపై దృష్టి పెట్టాలని సూచన
- జగన్ కు సొంత సామాజికవర్గంలో కూడా వ్యతిరేకత ఉందని వ్యాఖ్య
గ్రామ కమిటీలను బలోపేతం చేస్తామని చెప్పారు. భవిష్యత్తుకు గ్యారంటీ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. వర్గ విభేదాలను పక్కన పెట్టి పార్టీ గెలుపు కోసం పని చేయాలని చెప్పారు. దొంగ ఓట్లపై దృష్టి పెట్టాలని చెప్పారు. సీఎం జగన్ కు సొంత సామాజికవర్గంలో కూడా వ్యతిరేకత ఉందని అన్నారు.