సుప్రీంకోర్టులో కవిత పిటిషన్ పై విచారణ వాయిదా
- ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ సమన్లు రద్దు చేయాలని కోరిన కవిత
- ఈడీ తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోరాదని పిటిషన్
- జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అందుబాటులో లేని కారణంగా విచారణ వాయిదా
అయితే సర్వోన్నత న్యాయస్థానంలో కోర్టు నంబర్ 2, 8 కార్యకలాపాలు నేడు రద్దయ్యాయి. జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ అందుబాటులో లేని కారణంగా సోమవారం కోర్టు నంబర్ 2 కార్యకలాపాలు రద్దయ్యాయి. దీంతో కవిత పిటిషన్ పై కూడా విచారణ వాయిదా పడింది. కోర్టు నంబర్ 2, 8 లో రద్దయిన కేసుల విచారణ తేదీలు త్వరలో వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.