ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు పడతాయి: ఐఎండీ
- జులై 3 నుంచి 5 వరకు వర్షాలు
- రాయలసీమ, కోస్తాంధ్రలో భారీ వర్షాలు
- మిగతా ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు
దేశంలోని ఇతర భాగాలకు నైరుతి రుతుపవనాలు మరింత విస్తరిస్తున్నాయని, అదే సమయంలో వాయవ్య ఉత్తరప్రదేశ్ పరిసరాల్లో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఐఎండీ వెల్లడించింది. మరోవైపు ఆగ్నేయ బంగాళాఖాతంపై కూడా ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వివరించింది.