టీడీపీకి ఎన్నారైలు, పార్టీ అభిమానుల భారీ విరాళాలు
- రాజమండ్రిలో వైభవంగా టీడీపీ మహానాడు
- పెద్ద సంఖ్యలో హాజరవుతున్న టీడీపీ అభిమానులు, ఎన్నారైలు
- పార్టీకి విరాళాలు ఇచ్చిన ఎన్నారైలు, కార్యకర్తలతో చంద్రబాబు డిన్నర్
- పార్టీ అభ్యున్నతికి పాటుపడుతున్నందుకు అభినందన

