ఇమ్రాన్ ఖాన్ విడుదలకు పాక్ సుప్రీంకోర్టు ఆదేశాలు
- ఇమ్రాన్ ఖాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమన్న న్యాయస్థానం
- ఆల్ ఖదీర్ ట్రస్ట్ కేసులో ఇమ్రాన్ ను అరెస్ట్ చేసిన ఆర్మీ రేంజర్లు
- నేడు సుప్రీంకోర్టులో ప్రవేశపెట్టిన అధికారులు
ఇమ్రాన్ అరెస్ట్ చట్ట విరుద్ధమని తెలిపింది. మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను తమ కస్టడీ నుంచి విడుదల చేయాలని అత్యున్నత న్యాయస్థానం గురువారం అక్రమాస్తుల నిరోధక సంస్థను ఆదేశించింది.