కరీంనగర్‌లో హిందూ ఏక్తా యాత్రకు హాజరు కానున్న అసోం సీఎం హిమంత్ బిశ్వశర్మ

05-05-2023 Fri 18:10 | Telangana
Advertisement
  • మే 14వ తేదీన ఈ యాత్రను నిర్వహిస్తున్నట్టు తెలిపిన బండి
  • హిమంత్‌తో పాటు తరుణ్ చుగ్ తదితర నేతలు హాజరవనున్నారని వెల్లడి
  • హిందూ సంఘటిత శక్తిని చాటేందుకు ఏక్తా యాత్ర నిర్వహిస్తున్నామన్న బీజేపీ చీఫ్
Advertisement
భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 14వ తేదీన కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్రను నిర్వహించనున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమానికి అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వశర్మ, తరుణ్ చుగ్ తదితర పార్టీ సీనియర్లు హాజరవుతారని చెప్పారు. 

లక్ష మందితో ఈ యాత్ర చేపట్టనున్నట్లు తెలిపారు. హిందూ ధర్మ రక్షణ కోసం పాటుపడే ప్రతి ఒక్కరు ఈ యాత్రలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ యాత్ర ద్వారా హిందూ సంఘటిత శక్తిని చాటుదామన్నారు.
Advertisement
BJPBandi SanjayKarimnagar District

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more