తెనాలిలో ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు... సినీ ప్రముఖులకు అవార్డులు
- ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు ఇటీవల అంకురార్పణ
- నేడు తెనాలి ఎన్వీఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఉత్సవాలు
- హాజరైన బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, అల్లుడు భరత్
తెనాలిలో జరిగిన ఈ వేడుకలకు నందమూరి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని, ఆమె భర్త భరత్ హాజరయ్యారు. ఎన్టీఆర్ అభిమానులు ఈ కార్యక్రమానికి భారీగా తరలివచ్చారు.