రంజాన్ నేపథ్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన బాలకృష్ణ
- కొనసాగుతున్న రంజాన్ మాసం
- హిందూపురంలో ఇఫ్తార్ విందు
- ముస్లింలకు స్వయంగా వడ్డించిన బాలయ్య
ఇఫ్తార్ విందులో ముస్లిం సోదరులకు స్వయంగా వడ్డించారు. వారితో కలిసి భోజనం చేశారు. ఈ సందర్భంగా బాలకృష్ణ ముస్లిం వేషధారణలో కనిపించారు. ముస్లింలను సన్మానించిన బాలయ్య, వారికి రంజాన్ మాస శుభాకాంక్షలు తెలియజేశారు.