నేడు ఢిల్లీకి జగన్... మోదీ, అమిత్ షాలతో భేటీ కానున్న సీఎం
- సాయంత్రం ఢిల్లీకి వెళ్లనున్న జగన్
- రేపు మోదీ, అమిత్ షాలతో భేటీ కానున్న సీఎం
- విశాఖ నుంచి పాలనపై సమాచారం ఇచ్చే అవకాశం
మరోవైపు విశాఖ నుంచి పాలన కొనసాగించే అంశం గురించి ఢిల్లీ పెద్దలకు జగన్ సమాచారం ఇవ్వనున్నారని అంటున్నారు. రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన పెండింగ్ బకాయిలు, రాష్ట్ర సమస్యలను మోదీ, అమిత్ షాల వద్ద ప్రస్తావించే అవకాశం ఉంది. కొందరు కేంద్ర మంత్రులతో కూడా జగన్ సమావేశమయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.