ఏపీలో పెరుగుతున్న అమ్మాయిల సంఖ్య
- 8 రాష్ట్రాల్లో అబ్బాయిల కంటే అమ్మాయిలే ఎక్కువ
- ఏపీలో వెయ్యి మంది అబ్బాయిలకు 1,021 మంది అమ్మాయిలు
- తొలి స్థానంలో నిలిచిన కేరళ
ఏపీలో మొత్తం 1,41,28,100 కుటుంబాలు ఉన్నాయి. వీటిలో పట్టణ ప్రాంతాల్లో 44,56,000 కుటుంబాలు నివసిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో 96,72,100 కుటుంబాలు ఉన్నాయి. సగటు కుటుంబ పరిమాణం 3.3గా ఉండగా... పట్టణాల్లో ఇది 3.2గా, గ్రామీణ ప్రాంతాల్లో 3.4గా ఉంది.
2021-22లో ప్రతి వెయ్యి మంది అబ్బాయిలకు అమ్మాయిలు అధికంగా ఉన్న రాష్ట్రాలు ఇవే:
- కేరళ - 1,114
- ఏపీ - 1,046
- హిమాచల్ ప్రదేశ్ - 1,031
- తమిళనాడు - 1,026
- మేఘాలయ - 1,017
- ఛత్తీస్ గఢ్ - 1,016
- ఝార్ఖండ్ - 1,001