ఫీచర్లు ఎక్కువ.. ధర తక్కువ.. టెక్నో పాప్ 7 ప్రో స్మార్ట్ ఫోన్

18-02-2023 Sat 11:15 | Technology
Advertisement
  • అమెజాన్ పోర్టల్ పై 22 నుంచి అమ్మకాలు మొదలు
  • రెండు వేరియంట్లుగా ఫోన్ లభ్యం
  • ధర రూ.6,799, రూ.7,299
Advertisement
చైనాకు చెందిన టెక్నో మొబైల్ తక్కువ ధరలో మంచి ఫీచర్లతో కూడిన స్మార్ట్ ఫోన్ ‘టెక్నో పాప్ 7 ప్రో’ని భారత వినియోగదారుల కోసం తీసుకొచ్చింది. ఈ ఫోన్ రెండు వేరియంట్లలో లభిస్తుంది. 2జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ ధర రూ.6,799. 3జీబీ ర్యామ్, 64జీబీ ధర రూ.7,299. ఎండ్ లెస్ బ్లాక్, ఉయూని బ్లూ రంగులలో లభిస్తుంది. అమెజాన్ పోర్టల్ పై ఈ నెల 22 నుంచి దీని అమ్మకాలు మొదలవుతాయి. 

ఫోన్ స్పెసిఫికేషన్లను గమనిస్తే.. 6.56 అంగుళాల హెచ్ డీ ప్లస్ నాచ్ డిస్ ప్లే, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, 480 నిట్ బ్రైట్ నెస్, ఐపీఎక్స్ 2 రేటింగ్, మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 10 వాట్ టైప్ సీ చార్జర్ తో ఫోన్ వస్తుంది. 12 మెగాపిక్సల్ సామర్థ్యంతో వెనుక భాగంలో రెండు కెమెరాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్, ముందు భాగంలో 5 మెగాపిక్సల్ కెమెరా ఉన్నాయి. 

Advertisement
Tecno MobileTecno Pop 7 Prosmartphonelow costlaunched

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more