జీవో నెం.1ను ఆధారంగా చేసుకుని ఎవరిపైనా నిషేధం విధించడంలేదు: ఏపీ డీజీపీ
- ఇటీవల జీవో నెం.1 తీసుకువచ్చిన ఏపీ సర్కారు
- రోడ్లపై సభలు, సమావేశాలకు అనుమతులపై జీవో
- మండిపడుతున్న విపక్షాలు
- జీవో వచ్చాక కూడా అనుమతులు ఇస్తున్నామన్న డీజీపీ
కాగా, జీవో నెం.1 వ్యవహారం ఇటీవల సుప్రీంకోర్టు వరకు వెళ్లడం తెలిసిందే. అయితే సుప్రీంకోర్టు తాము జోక్యం చేసుకోలేమని, హైకోర్టు విచారిస్తుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, ఇటీవల వెకేషన్ బెంచ్ ఇచ్చిన సస్పెన్షన్ నిర్ణయాన్ని తప్పుబట్టిన ఏపీ హైకోర్టు సీజే బెంచ్... తీర్పును రిజర్వ్ లో ఉంచింది.