రేపు టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం... వైసీపీ మినహా అన్ని పార్టీలకు ఆహ్వానం

26-12-2022 Mon 19:02 | Andhra
Advertisement
  • అచ్చెన్నాయుడు అధ్యక్షతన అఖిలపక్షం
  • సమావేశ ఏర్పాట్లను పరిశీలించిన బొండా ఉమ తదితరులు
  • వైసీపీ అరాచకాలపై ఫొటో ప్రదర్శన ఉంటుందన్న ఉమ
Advertisement
ఏపీలో మరో ఏడాదిన్నరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో, రేపు టీడీపీ ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించనున్నారు. ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదం-ప్రజాస్వామ్య పరిరక్షణ పేరిట ఈ సమావేశం జరుపుతున్నారు. ఈ భేటీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అధ్యక్షత వహించనున్నారు. కాగా, ఈ అఖిలపక్ష భేటీకి అధికార వైసీపీ మినహా మిగిలిన అన్ని పార్టీలను ఆహ్వానించారు. 

ఈ సమావేశ ఏర్పాట్లను బొండా ఉమ, అశోక్ బాబు, టీడీ జనార్దన్ పరిశీలించారు. ఈ సందర్భంగా బొండా ఉమ మాట్లాడుతూ, వైసీపీ అరాచకాలపై ఫొటో ప్రదర్శన కూడా ఉంటుందని తెలిపారు. భవిష్యత్ కార్యాచరణపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వైసీపీ అరాచకాలపై న్యాయపోరాటానికి శ్రీకారం చుడుతున్నట్టు వెల్లడించారు.
Advertisement
All Party MeetingTDPAtchannaiduBonda UmaYSRCPAndhra Pradesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more