వైసీపీ ఊహించని స్థాయిలో చంద్రబాబు పర్యటన విజయవంతమైంది: అశోక్ గజపతిరాజు
- విజయనగరం జిల్లాలో ముగిసిన చంద్రబాబు పర్యటన
- బాబు పర్యటనను అడ్డుకునేందుకు వైసీపీ ప్రయత్నించిందన్న అశోక్
- పోలీసులు, అధికారుల సేవలు అభినందనీయమని వ్యాఖ్య
రాజ్యాంగాన్ని కాపాడుకోవాలన్న ఆలోచన ప్రజల్లో కనిపిస్తోందని, చంద్రబాబు పర్యటన ద్వారా ఆ విషయం స్పష్టమైందని అన్నారు. చంద్రబాబు మూడ్రోజుల పర్యటన సందర్భంగా పోలీసు సిబ్బంది, అధికారులు అందించిన సేవల పట్ల అభినందనలు తెలుపుతున్నామని అశోక్ గజపతిరాజు వెల్లడించారు.