‘నాకు భార్యవి అవుతావా?’ అంటూ బాలిక ఫొటోతో బాలుడి స్టేటస్.. అదుపులోకి తీసుకున్న పోలీసులు
- మహారాష్ట్రలోని పూణెలో ఘటన
- తనతో స్నేహం చేయాలంటూ బాలిక వెంట పడిన బాలుడు
- పట్టించుకోకపోవడంతో ఫొటో తీసి స్టేటస్
- పోక్సో చట్టం కింద బాలుడిపై కేసు నమోదు
అతడి బెదిరింపులను బాలిక లెక్కచేయకపోవడంతో ఆమెపై కోపం పెంచుకున్నాడు. బాలిక ఫొటో తీసి తన ఇన్‌స్టాగ్రామ్ స్టేటస్‌గా పెట్టుకుంటూ.. ‘నువ్వు నా భార్యవి అవుతావా?’ అని రాసుకున్నాడు. అది చూసిన బాలిక విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బాలుడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.