తెలంగాణలో మళ్లీ 'కంటి వెలుగు'
- రెండో విడత కంటి వెలుగు కార్యక్రమానికి శ్రీకారం
- కంటి వెలుగు అమలుపై సమీక్ష నిర్వహించిన సీఎం
- 2018 ఆగస్ట్ లో తొలి విడత కార్యక్రమాన్ని ప్రారంభించిన సీఎం
ఇప్పుడు రెండో విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. ఈ కార్యక్రమం అమలుపై ఈరోజు అధికారులతో సమీక్షను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైద్యశాఖ మంత్రితో పాటు కొందరు ఇతర మంత్రులు కూడా హాజరయ్యారు.