బ్రిటన్ రాజుకు ఊహించని షాక్.. వీడియో ఇదిగో!

10-11-2022 Thu 07:03 | International
  • ఓ వేడుకలో పాల్గొన్న చార్లెస్-3 దంపతులు
  • రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేసిన నిందితుడు
  • నిందితుడిని అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది
బ్రిటన్ రాజు చార్లెస్-3కి వ్యతిరేకంగా నినాదాలు చేసిన ఓ వ్యక్తి ఆయనపై గుడ్లతో దాడికి పాల్పడ్డాడు. ఊహించని ఈ పరిణామంతో అందరూ విస్తుపోయారు. ఇంగ్లండ్‌లోని యార్క్ నగరంలో నిర్వహించిన ఓ సంప్రదాయ వేడుకకు రాజు చార్లెస్-3 తన భార్య కెమిల్లాతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వేడుకకు హాజరైన వారితో రాజు కరచాలనం చేస్తుండగా ఊహంచని ఘటన చోటుచేసుకుంది. 

జన సమూహంలో ఉన్న ఓ వ్యక్తి రాజుకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయనపైకి మూడు గుడ్లు విసిరాడు. ఈ పరిణామంతో అందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. రాజదంపతులు కూడా షాక్‌తో కాసేపు అక్కడే నిలబడిపోయారు. మరోవైపు, ఈ ఘటనతో అప్రమత్తమైన భద్రతా సిబ్బంది నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. రాజుపై గుడ్ల దాడికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. కాగా, ఏడు దశాబ్దాలపాటు బ్రిటన్‌ను పాలించిన రాణి క్వీన్ ఎలిజబెత్-2 ఈ ఏడాది సెప్టెంబరులో మరణించడంతో నూతన రాజుగా చార్లెస్-3 బాధ్యతలు చేపట్టారు.
BritainKing Charles IIICamillaEggs

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more