కల్వకుర్తి టీఎర్ఎస్‌లో కలకలం.. ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ వైఖరికి నిరసనగా ఎంపీపీ సహా సర్పంచుల రాజీనామా
- టీఆర్ఎస్ మండలాధ్యక్షుడికి రాజీనామా లేఖలు
- ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం వైస్ చైర్మన్ వావిళ్ల సంజీవకుమార్ రాజీనామా
- చైర్మన్ నియామకం విషయంలో అన్యాయం జరిగిందని ఆరోపణ
- సమస్యను పరిష్కరిస్తానన్న మండలాధ్యక్షుడు
మరోవైపు, భూపతిరెడ్డి మాట్లాడుతూ.. రాజీనామా చేసిన నేతలు తొందరపడొద్దని, కల్వకుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మండల ప్రజాప్రతినిధులు, ముఖ్యనాయకులతో సమావేశం ఏర్పాటు చేసి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.