తెలంగాణలో తాజాగా 177 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 14,271 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 69 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 290 మంది
- ఇంకా 1,293 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,34,814 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 8,29,410 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,293 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
