జనసేన వీర మహిళలను సత్కరించిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!
- ఇటీవల కోనసీమలో వరదలు
- సీఎంకు వినతిపత్రం ఇచ్చేందుకు యత్నించిన వీరమహిళలు
- అభినందించిన పవన్
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జనసేన భవిష్య కార్యాచరణపై పవన్ వారితో చర్చించారు. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల తరఫున మరింత బలమైన పోరాటాలు చేయాలని వారికి ఉద్బోధించారు.
