3డీలో కేసీఆర్ సూక్ష్మ కళాకృతి... ఆకట్టుకుంటున్న ఫొటో ఇదిగో
- రూపొందించిన అహ్మద్ నగర్‌కు చెందిన కళాకారుడు
- నేడు కేసీఆర్‌కు అందజేసిన వైనం
- ట్విట్టర్లో ఫొటోలను పోస్ట్ చేసిన టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్
ఓ గుండ్రటి దిమ్మపై నిలబడ్డ కేసీఆర్ తన పిడికిలిని బిగించి ఉద్యమ స్ఫూర్తిని నింపుతున్నట్లుగా ఆ శిల్పంలో కనిపిస్తున్నారు. ఈ సూక్ష్మ శిల్పాన్ని, దానిని రూపొందించిన కళాకారుడి చిత్రాలను టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్, తెలంగాణ స్టేట్ టెక్నాలజీ సర్వీసెస్ చైర్మన్ జగన్ పాటిమీది సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.