ఇలాంటి ప్రధానిని మీరు ఏమని పిలుస్తారు?: కేటీఆర్
- ఇటీవలి కాలంలో ప్రధానిని ఎక్కువగా టార్గెట్ చేస్తున్న కేటీఆర్
- ద్రవ్యోల్బణం, చొరబాట్లను నియంత్రించలేని ప్రధానిని మీరేమంటారని ప్రశ్నించిన కేటీఆర్
- నాలుగు ఆప్షన్లను కూడా ఇచ్చిన వైనం
ఏ) 56 ఇంచులు
బి) విశ్వగురు
సి) అచ్చే దిన్ వాలే
డి) పైన పేర్కొన్నవన్నీ అన్ పార్లమెంటరీ పదాలు... అందువల్ల తొలగించబడ్డాయి.
పై ఆప్షన్లను కేటీఆర్ ఇచ్చారు.
అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్ లో చైనా నిర్మించిన రెండో గ్రామం, శాటిలైట్ ఇమేజెస్ కు సంబంధించి జాతీయ మీడియా ప్రచురించిన కథనాలను కూడా కేటీఆర్ షేర్ చేశారు.