2018లో సరిగ్గా ఇదే రోజు... అంటూ 'అన్నా క్యాంటీన్ల'ను గుర్తుచేసిన టీడీపీ
- 2018 జులై 11న ఏపీలో అన్నా క్యాంటీన్ల ప్రారంభం
- 35 పట్టణాల్లో 100 అన్నా క్యాంటీన్లను ఏర్పాటు చేసిన టీడీపీ సర్కారు
- అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్న చంద్రబాబు ఫొటోలను జత చేసిన టీడీపీ
ఈ సందర్భంగా నాడు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్న టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఫొటోలను కూడా ఆ పార్టీ తన ట్వీట్‌కు జత చేసింది. ఈ ఫొటోల్లో చంద్రబాబు అన్నా క్యాంటీన్‌లో స్వయంగా ఆహారం తీసుకుని, పార్టీ నేతలతో కలిసి భుజిస్తున్న చిత్రాలు ఉన్నాయి.