తెలంగాణలో మరో 528 మందికి కరోనా
- గత 24 గంటల్లో 24,968 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 327 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 485 మంది
- ఇంకా 5,189 మందికి చికిత్స
తెలంగాణలో ఇప్పటివరకు 8,05,665 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,96,365 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 5,189 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో కరోనాతో ఇప్పటిదాకా 4,111 మంది మరణించారు.
