రాజకీయ శిక్షణా తరగతుల ఏర్పాట్లను పర్యవేక్షించిన నాగబాబు
- జనసేన క్రియాశీలక వీరమహిళలకు రేపు శిక్షణా తరగతులు
- శిక్షణా తరగతులను రేపు ప్రారంభించనున్న పవన్ కల్యాణ్
- ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్న నాగబాబు
ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ, జనసేన రాజకీయ వ్యవహారాల్లో మహిళలకు గౌరవప్రదమైన స్థానాన్ని అందించాలని ఆకాంక్షించే పవన్ కల్యాణ్ ప్రారంభిస్తున్న శిక్షణా తరగతులను వినియోగించుకోవాలని, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.