ఎంఎస్ స్వామినాథన్‌కు వెంకయ్య పరామర్శ
- చెన్నై పర్యటనలో ఉపరాష్ట్రపతి
- స్వామినాథన్ ఇంటికి వెళ్లిన వెంకయ్య
- వ్యవసాయ శాస్త్రవేత్త ఆరోగ్యంపై ఆరా
వయసు రీత్యా గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న స్వామినాథన్ ఆరోగ్య పరిస్థితిపై వెంకయ్య ఆరా తీశారు.