తెలంగాణ ఇంటర్ పరీక్షల్లో పాసైన అవిభక్త కవలలు వీణా-వాణి
- తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు వెల్లడి
- వీణా-వాణి కుటుంబంలో హర్షం
- సీఈసీలో వీణకు 712, వాణికి 707 మార్కులు
- అభినందించిన మంత్రి సత్యవతి రాథోడ్
దీనిపై తెలంగాణ రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ స్పందించారు. వీణా-వాణిలను అభినందించారు. ఇదే రీతిలో ముందంజ వేయాలని శుభాకాంక్షలు తెలిపారు.