రాజకీయం తెలియని వ్యక్తి సీఎం కావాలనుకుంటున్నాడు: పవన్‌పై డిప్యూటీ సీఎం నారాయణస్వామి ఫైర్
- పవన్ ఒంటరిగా పోటీ చేస్తే ఒకటి రెండు సీట్లు కూడా రావు
- జగన్ రాజన్న పాలన అందిస్తున్నారు
- జగన్‌పై కుట్రలు చేసిన చంద్రబాబు, సోనియా ఇప్పుడు దెబ్బతిన్నారు
బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలకు సంక్షేమ ఫలాలు అందిస్తున్న జగన్ రాష్ట్రంలో రాజన్న పాలన సాగిస్తున్నారని అన్నారు. ఆయనపై కుట్రలు చేసి జైలుకు పంపేందుకు కారణమైన సోనియాగాంధీ, చంద్రబాబు ఇప్పుడు రాజకీయంగా తీవ్రంగా దెబ్బతిన్నారని నారాయణస్వామి అన్నారు.