టీచర్ హత్య నేపథ్యంలో కశ్మీరీ పండిట్ ఉపాధ్యాయుల బదిలీలు
- కశ్మీర్ లో రెచ్చిపోతున్న టెర్రరిస్టులు
- కశ్మీరీ పండిట్లు లక్ష్యంగా హత్యాకాండ
- శ్రీనగర్ లో పని చేస్తున్న 177 మంది కశ్మీరీ పండిట్లు బదిలీ
మరోవైపు కుల్గామ్ జిల్లాలో టీచర్ హత్యకు వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమాల్లో కశ్మీరీ పండిట్లు కూడా పాల్గొన్నారు. ఇటీవలే ఒక కశ్మీరీ పండిట్ మహిళా అధ్యాపకురాలిని ఉగ్రవాదులు దారుణంగా కాల్చి చంపిన సంగతి తెలిసిందే.