కేన్స్ చలన చిత్రోత్సవం.. రెడ్ కార్పెట్ పై భారత్ తరఫున తొలి జానపద కళాకారుడు!
- ఫిల్మ్ ఫెస్టివల్ కు జానపద గాయకుడు మామే ఖాన్
- సంప్రదాయ రాజస్థానీ డ్రెస్ లో హాజరు
- భారత ప్రభత్వం తరఫున అధికారికంగా హాజరు
కేన్స్ రెడ్ కార్పెట్ పై నడిచిన మామే ఖాన్.. సంప్రదాయ రాజస్థానీ వేషధారణలో అలరించాడు. ఆ డ్రెస్ ను ప్రముఖ డిజైనర్ అంజులీ చక్రవర్తి రూపొందించారు. కాగా, లక్ బైచాన్స్, ఐ యామ్, నో వన్ కిల్డ్ జెస్సికా, మాన్సూన్ మ్యాంగోస్, మిర్చిజయా, సోంచిరియా వంటి సినిమాల్లోనూ మామే ఖాన్ పాటలు పాడాడు.