గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న 'ఆచార్య' చిత్ర బృందం.. వీడియో ఇదిగో
- ఎల్లుండి సినిమా విడుదల
- గన్నవరంలో చిత్ర యూనిట్‌కి అభిమానుల స్వాగతం
- కాసేపట్లో ఇంద్రకీలాద్రికి చిత్ర యూనిట్
కాగా, మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఆచార్య సినిమాలో రామ్‌చరణ్, పూజా హెగ్డే, సోనూసూద్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాకు కొరటాల శివ దర్శకత్వం వహించారు. సురేఖ కొణిదెల సమర్పణలో నిరంజన్ రెడ్డి, అన్వేశ్ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమా ఎల్లుండి థియేటర్లలోకి రానుంది.