తెలంగాణలో రెండు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు!
- పలు జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం
- గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు
- ఈరోజు హైదరాబాద్ లో హడలెత్తించిన ఎండలు
రాయలసీమ నుంచి దక్షిణ తమిళనాడు వరకు ఉపరితల ద్రోణి కొనసాగుతోందని పేర్కొంది. మరోవైపు ఈరోజు హైదారాబాద్ లో ఎండలు హడలెత్తించాయి. ఎల్బీనగర్ లో అత్యధికంగా 40.2 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.