తెలంగాణలో కొత్తగా 24 కరోనా కేసులు... పూర్తి వివరాలు ఇవిగో!
- గత 24 గంటల్లో 15,561 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 9 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 25 మంది
- ఇంకా 213 మందికి చికిత్స
అదే సమయంలో 25 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా మరణాలేవీ సంభవించలేదు. తెలంగాణలో ఇప్పటివరకు 7,91,522 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,87,198 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 213 మంది చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటిదాకా 4,111 మంది కరోనాతో మరణించారు.
