'హరిహర వీరమల్లు' సెట్ పై శ్రీరామనవమి పూజ చేసిన పవన్ కల్యాణ్... ఫొటోలు ఇవిగో!
- క్రిష్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'హరిహర వీరమల్లు'
- హైదరాబాదులో షూటింగ్
- పవన్ పై పోరాట సన్నివేశాల చిత్రీకరణ
- నేడు శ్రీరామనవమి
- షూటింగ్ కు ముందు పూజా కార్యక్రమాలు
కాగా, ఇవాళ శ్రీరామ నవమి పర్వదినం కావడంతో పవన్ కల్యాణ్ సెట్స్ పైనే పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వీరమల్లు గెటప్ లో ఉన్న ఆయన సెట్స్ పై ఏర్పాటు చేసిన రాములవారి చిత్ర పటానికి పూజలు చేశారు. అనంతరం షూటింగ్ కొనసాగించారు. దీనికి సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తున్నాయి.


.