సెర్బియాలో బన్నీ పుట్టినరోజు వేడుకల్లో ఆసక్తికర దృశ్యం... వీడియో చూడండి!
- పుష్ప విజయంతో బన్నీలో ఉత్సాహం
- అదే ఊపులో పుట్టినరోజు సంబరాలు
- సెర్బియా రాజధాని బెల్ గ్రేడ్ లో వేడుకలు
- 50 మందితో తరలి వెళ్లిన ఐకాన్ స్టార్
ఓ రెస్టారెంట్ లో బన్నీ మిత్రబృందం కేరింతలు కొడుతుండగా, రెస్టారెంట్ సిబ్బంది ఖరీదైన మద్యం బాటిళ్లను మోసుకుని రావడం హైలైట్ గా నిలిచింది. బాణసంచా వెలుగు జిలుగుల మధ్య మద్యం బాటిళ్లకు సంబంధించిన వీడియోను బన్నీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పంచుకున్నారు.