ప్రజలకు కొవ్వొత్తి, అగ్గిపెట్టె, విసనకర్ర పంపిణీ చేసిన నారా లోకేశ్
- కొనసాగుతున్న టీడీపీ నిరసనలు
- కొవ్వొత్తి, అగ్గిపెట్టెకు తోడైన విసనకర్ర
- మంగళగిరిలో నారా లోకేశ్ నిరనస
ఈ నిరసనల్లో భాగంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించిన లోకేశ్.. ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు కొవ్వొత్తి, అగ్గిపెట్టె, విసనకర్రలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రజల సమస్యలను తెలుసుకుంటూ ఆయన ముందుకు సాగారు.