ఢిల్లీ చేరిన రష్యా విదేశాంగ మంత్రి.. రేపు మోదీ, జైశంకర్‌లతో కీలక భేటీ
- చైనా మీదుగా భారత్ చేరిన లావ్‌రోవ్
- యుద్ధంపై వెనక్కి తగ్గిన మరునాడే ఢిల్లీ వచ్చిన మంత్రి
- వివిధ దేశాల ఆంక్షలపై చర్చించే అవకాశం
ఉక్రెయిన్‌పై సాగిస్తున్న యుద్ధంపై తొలిసారి కాస్తంత వెనక్కు తగ్గినట్టు కనిపించిన మరుక్షణమే బుధవారం నాడు లావ్‌రోవ్ భారత పర్యటన ఖరారైన సంగతి తెలిసిందే. యుద్ధం నేపథ్యంలో రష్యాపై పలు దేశాలు ఆంక్షలు విధించిన విషయంపై మోదీతో లావ్‌రోవ్ చర్చించే అవకాశాలున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.