తెలంగాణలో కొత్తగా 50 కరోనా కేసులు... తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 16,128 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 23 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 164 మంది
- ఇంకా 950 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,351 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,85,290 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 950 మంది చికిత్స పొందుతున్నారు. తెలంగాణలో కరోనాతో ఇప్పటివరకు 4,111 మంది మరణించారు.

.