రాధేశ్యామ్ ఆడుతోన్న థియేటర్ల వద్ద ప్రభాస్ ఫ్యాన్స్ రచ్చ.. వీడియోలు ఇవిగో
- ప్రభాస్, పూజా హెగ్డే నటించిన 'రాధే శ్యామ్' సినిమా
- ఈరోజు విడుదలైన నేపథ్యంలో ఫ్యాన్స్ సంబరాలు
- ఓ థియేటర్ వద్ద బస్సు ఎక్కి డ్యాన్స్
థియేటర్లలో కాగితాలు ఎగరేస్తూ రెబల్ స్టార్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఓ థియేటర్ ముందు బస్సుపైకి ఎక్కి డ్యాన్స్ చేయడం గమనార్హం. రాధేశ్యామ్ ఆడుతోన్న థియేటర్లన్నీ ప్రేక్షకులతో నిండిపోతున్నాయి.