తెలంగాణలో కొత్తగా 91 మందికి కరోనా పాజిటివ్... తాజా బులెటిన్ ఇదిగో!
- గత 24 గంటల్లో 24,444 కరోనా పరీక్షలు
- హైదరాబాదులో 33 కొత్త కేసులు
- కరోనా నుంచి కోలుకున్న 184 మంది
- ఇంకా 1,223 మందికి చికిత్స
రాష్ట్రంలో ఇప్పటివరకు 7,90,134 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,84,800 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 1,223 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటిదాకా కరోనాతో 4,111 మంది మరణించారు.

.