మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయాలని ఎన్టీఆర్ ను అడిగినా సాధ్యపడలేదు: సీఎం కేసీఆర్
- భువనగిరి జిల్లా కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో కేసీఆర్ ప్రసంగం
- యాదాద్రి జిల్లా కావడం సంతోషదాయకమని వెల్లడి
- ఎన్టీఆర్ అంశం ప్రస్తావన
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హయాంలోనే పలు జిల్లాలను ఏర్పాటు చేయాలని భావించామని తెలిపారు. 'అప్పట్లో ఉమ్మడి రాష్ట్రానికి ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. మంచిర్యాల జిల్లా ఏర్పాటు చేయాలని నాడు ఎన్టీఆర్ ను కూడా అడిగాం. ఆయన కూడా మంచిర్యాలను జిల్లాగా చేస్తానని అన్నారు. ఎందుకో గానీ అది సాధ్యపడలేదు. అనేక అపోహలు అందుకు ప్రతికూలంగా మారాయి' అని కేసీఆర్ వివరించారు.