ఏపీలో మరో 1,891 కరోనా పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 26,236 కరోనా పరీక్షలు
- తూర్పు గోదావరి జిల్లాలో 440 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఐదుగురి మృతి
- ఇంకా 54,040 మందికి చికిత్స
అదే సమయంలో 10,241 మంది కరోనా నుంచి కోలుకోగా, ఐదుగురు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 23,06,943 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 22,38,226 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 54,040 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,677కి పెరిగింది.