తెలంగాణలో తాజాగా 3,590 కరోనా కేసుల నమోదు
- గత 24 గంటల్లో 95,355 కరోనా పరీక్షలు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,160 కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 40,447 మందికి చికిత్స
అదే సమయంలో 3,555 మంది కరోనా నుంచి కోలుకోగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,58,566 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 7,14,034 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 40,447 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,085కి పెరిగింది.
