దేశంలో కరోనా కేసుల అప్‌డేట్స్
- నిన్న 3,33,533 కరోనా కేసులు
- 525 మంది మృతి
- యాక్టివ్ కేసులు 21,87,205
- డైలీ పాజిటివిటీ రేటు 17.78 శాతం
24 గంటల్లో 2,59,168 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్లలో 21,87,205 మంది చికిత్స తీసుకుంటున్నారు. డైలీ పాజిటివిటీ రేటు 17.78 శాతంగా ఉంది.