తెలంగాణలో కొత్తగా 4,393 కొవిడ్ పాజిటివ్ కేసులు
- గత 24 గంటల్లో 1,16,224 కరోనా టెస్టులు
- జీహెచ్ఎంసీ పరిధిలో 1,643 కొత్త కేసులు
- రాష్ట్రంలో ఇద్దరి మృతి
- ఇంకా 31,199 మందికి చికిత్స
అదే సమయంలో 2,319 మంది ఆరోగ్యవంతులు కాగా, ఇద్దరు మరణించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 7,31,212 పాజిటివ్ కేసులు నమోదు కాగా... 6,95,942 మంది ఆరోగ్యవంతులయ్యారు. ఇంకా 31,199 మంది చికిత్స పొందుతున్నారు. కరోనాతో మరణించిన వారి సంఖ్య 4,071కి పెరిగింది.
